tag:blogger.com,1999:blog-7784418970307859264.post182763670691195044..comments2010-08-14T15:44:58.079+05:30Comments on Vamsi, getting amazed every day of life: My first post - Quote of M.K.GandhiVamsi, amazed with challenges and incidents in lifehttp://www.blogger.com/profile/00151557113681130939noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-7784418970307859264.post-76239801542410516782010-06-13T19:08:17.166+05:302010-06-13T19:08:17.166+05:30నిజం చెప్పటానికి ధైర్యం కావాలి; అది కూడా అన్న...నిజం చెప్పటానికి ధైర్యం కావాలి; అది కూడా అన్ని నిజాలకూ ఒకే రకమయిన ధైర్యం సరి పోదు .
కొన్ని నిజాలు వెల్లడించడం చాలా తేలిక ; కొన్ని జీవితం లో ఎప్పుడూ ఎక్కడా కూడా బయట పెట్ట రానివి వుంటాయి .

ఇక పోతే చాలా విషయాలు ఏదో ఒక compromise తో కూడుకుని వుంటాయి; for example
నువ్వు comment చేసిన పిల్ల మీ friend చెల్లెలు కావచ్చు ; లేక cigarette తాగే అలవాటు ఇంట్లో దాస్తూ ఉండొచ్చు ; అదీ కాక పోతే కొన్ని సార్లు చదువునో experience విషయం లో నో అబద్ధం ఆడుతూ ఉండొచ్చు-- ఇవన్నీ కూడా చెప్పా గలిగిన నిజాలే కానీ అవి వీలుచూకుని సరి అయిన సమయం లో మాత్రమే చెప్పాలి లేదూ మన ప్రస్తుతం చిందర వందరవుతుంది .

గాంధీ గారు కూడా భగత్ సింగ్ ఉరికి ఆయన ఎందుకని వప్పుకున్నదీ , Subhash Chandhra Bose తో ఆయన ఎందుకు పంతం పట్ట్టిన్దీ చివరి వరకూ చెప్పలేదు ; అయితే ఆయన చిన్నప్పుడు మాంసం తిన్న విషయం ఒక వేశ్య దగ్గరకి వెళ్ళిన విషయం మాత్రం చెప్పాడు .

He was not a saint but a great man who can be relied on for 99% of the cases.Anonymoushttps://www.blogger.com/profile/09115322868826391199noreply@blogger.com